Checkdam Chinnalamma: సొంత ఖర్చుతో ఊరికి చెక్ డ్యాం నిర్మించిన గిరిజన మహిళ చిన్నాలమ్మ | BBC Telugu

Описание к видео Checkdam Chinnalamma: సొంత ఖర్చుతో ఊరికి చెక్ డ్యాం నిర్మించిన గిరిజన మహిళ చిన్నాలమ్మ | BBC Telugu

ఆమె ఓ గిరిజన రైతు. తమ ఊళ్లో పొలాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఆమె స్వయంగా చేశారు. సొంత డబ్బులతో తమ ఊరికి పెద్ద చెక్ డ్యాం నిర్మించి ఇచ్చారు.
#Chinnalamma #CheckDam #TribalWoman #womenempowerment

__________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке