శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పం... ఒక అద్భుత వ్రతం

Описание к видео శ్రీ వేంకటేశ్వర వ్రత కల్పం... ఒక అద్భుత వ్రతం

ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో విశ్వ పతి 2005 సంవత్సరం లో రచించిన శ్రీ వేంకటేశ్వర వ్రతం గొప్ప మహిమ కలది. ఈ వ్రతం చేసుకోవడం చాలా సులభం. పన్నెండు భాషల్లోకి అనువదించ బడి కోట్లాది భక్తుల చేత నిత్యం ఆచరింపబడుతోంది. చేసిన వెంటనే అద్భుత ఫలితాలను ఇచ్చే ఈ వ్రతం విశేషాలు ఈ వీడియో లో తెలుసుకుందాము.

Комментарии

Информация по комментариям в разработке