బుక్కరాయసముద్రం మండలం కొండాపురం గ్రామంలో”భవిష్యత్తు గ్యారంటీ”కార్యక్రమంలో పాల్గొన్న బండారు శ్రావణి

Описание к видео బుక్కరాయసముద్రం మండలం కొండాపురం గ్రామంలో”భవిష్యత్తు గ్యారంటీ”కార్యక్రమంలో పాల్గొన్న బండారు శ్రావణి

శింగనమల నియోజకవర్గం
బుక్కరాయసముద్రం మండలం కొండాపురం గ్రామంలో పర్యటించి టిడిపి జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రవేశపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న శింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బండారు శ్రావణి శ్రీ గారు

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Комментарии

Информация по комментариям в разработке