గోదాదేవి వచ్చెనమ్మా‌‌ /Godadevi Songs/ devotional songs with Telugu lyrics

Описание к видео గోదాదేవి వచ్చెనమ్మా‌‌ /Godadevi Songs/ devotional songs with Telugu lyrics

#sandhyakotagiri
#godadevisong
#devotionalsongswithtelugulyrics

   • Goda Devi Songs |ధనుర్మాసం పాటలు|Rang...   godadevi songs

గోదాదేవి వచ్చెనమ్మా‌‌....మన ఆండాళ్ళు వచ్చెనమ్మా..3

విల్లి పుత్తూరు నుంచి..గోదాదేవి వచ్చెనమ్మ.‌.
అంగరంగ వైభవంగా.‌.గోదాదేవి వచ్చెనమ్మ‌‌..
ముత్యాల పల్లకెక్కి..గోదాదేవి వచ్చెనమ్మ..
మనువాడ వచ్చెనమ్మ..గోదాదేవి వచ్చెనమ్మ..‌‌2 ..‌....గోదాదేవి...2
మన ఆండాళ్ళు వచ్చెనమ్మ....2

సిరులన్నీ పండగా..గోదాదేవి వచ్చెనమ్మ..
తిరుప్పావై ఇవ్వగా‌..గోదాదేవి వచ్చెనమ్మ..
మాలాలు ధరియించినా..గోదాదేవి వచ్చెనమ్మ..
మహిలో వెలసిన తల్లి..గోదాదేవి వచ్చెనమ్మ......2.. గోదాదేవి.. 2
మన ఆండాళ్ళు వచ్చెనమ్మ..

కళ్యాణ తిలకం తో ..గోదాదేవి వచ్చెనమ్మ
కాళ్ళ పారాణి తోడ..గోదాదేవి వచ్చెనమ్మ..
దయగల్ల మాతల్లి..గోదాదేవి వచ్చెనమ్మ..
దిక్కైన శ్రీ వల్లీ..గోదాదేవి
వచ్చెనమ్మ.‌..2....గోదాదేవి ..2
మన ఆండాళ్ళు వచ్చెనమ్మ.. 2

హారతులే అందుకోగా..గోదాదేవి వచ్చెనమ్మ.‌.
పుణ్యాలన్నీ పండగా..గోదాదేవి వచ్చెనమ్మ..
సర్వాంగ సుందరంగా..గోదాదేవి వచ్చెనమ్మ..
రంగాని దరిచేరగా..2...గోదాదేవి.2
మన ఆండాళ్ళు వచ్చెనమ్మ...
మన ఆండాళ్ళు వచ్చెనమ్మ.. మన ఆండాళ్ళు వచ్చెనమ్మ.. మన ఆండాళ్ళు వచ్చెనమ్మ...

Комментарии

Информация по комментариям в разработке