శ్రీ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం. రుద్ర యాగం జరిగిన ప్రదేశం మరియు దేవాలయం చరిత్ర

Описание к видео శ్రీ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం. రుద్ర యాగం జరిగిన ప్రదేశం మరియు దేవాలయం చరిత్ర

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవాలయం 15వ శతాబ్దంలో నిర్మించారు. సీత రాములు సమేతుడై లక్ష్మణ హనుమంతులతో వశిష్టా ఆశ్రమాన్ని లక్ష్మీనరసింహమూర్తిని దర్శించుకుని ఇక్కడ కొన్ని రోజులు పాటు నివాసం ఉన్నారు. సముద్ర తీరాన వశిష్ట ఆశ్రమము.కమల ఆకారం ఉండి నాలుగు అంతస్తులో ఉంటుంది. అలాగే ధ్యాన మందిరం. యాగశాల యాత్రకు పర్ణశాల.అన్న చెల్లి గట్టు.గుర్రాలక్క గుడి మనం దర్శించుకోవలసినవి. అంతర్వేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలంలోని వుంది. ఇక్కడ క్షేత్ర పాలకుడు నీలకంటేశ్వరుడు. ఈ ప్రదేశం యాగం చేయడానికి వేదిక మార్చారు కాబట్టి దానికి అంతర్వేది అని పేరు పెట్టారు వశిష్ట నది మధ్య ఉన్న ప్రదేశం ఇది.
#అంతర్వేది#శ్రీ లక్ష్మీనరసింహస్వామి#క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వరుడు#వశిష్ట మహర్షి ఆశ్రమం#గుర్రాలక్క గుడి#అన్నాచెల్లెల గట్టు
Hii friends
subscribe my YouTube channel
RR Godavari Telugu

Комментарии

Информация по комментариям в разработке