మహిరావణుని మరణాంతరం, హనుమంతుని ప్రత్యక్షం ఇక్కడే. || Naimisharanyam, Hanuman Ghadi ||

Описание к видео మహిరావణుని మరణాంతరం, హనుమంతుని ప్రత్యక్షం ఇక్కడే. || Naimisharanyam, Hanuman Ghadi ||

మహిరావణుని మరణాంతరం, హనుమంతుని ప్రత్యక్షం ఇక్కడే. || Naimisharanyam, Hanuman Ghadi ||

రామ, రావణుల యుద్ధంలో రావణుడు రామలక్ష్మణులను బంధించడంకోసం హనుమంతుని ఆకారంలో ఉన్న పాతాళలోక అధిపతి అయిన మహిరావణుని పిలిచి, రామలక్ష్మణులను బంధించి పాతాళలోకంలో ఉంచమని చెప్పగా, మహిరావణుడు రామలక్షణులను బంధించి పాతాళలోకానికి తీసుకువెళతాడు.
అప్పుడు హనుమంతుడు పాతాళలోకంలో రామలక్ష్మణులు ఉన్నారు అని తెలుసుకొని, మహిరావణునితో భీకర యుద్ధం చేసి, మహిరావణుని చేరనుండి రామలక్ష్మణులను విడిపించి తీసుకువొచ్చిన హనుమంతుడు... అక్కనుండి యుద్ధానంతరం యూపీలోని ఈ నైమిశరణ్యంలోని హనుమాన్ ఘడ్ వొచ్చి ఇక్కడే కొండపైన నిలిచాడని ఇక్కడి పండితులు చెబుతున్న విషయం ఇది.

Комментарии

Информация по комментариям в разработке