ఈ డెయిరీలో మేటి ఆడ దూడలే పుడతాయి | BMF | Seshaphani

Описание к видео ఈ డెయిరీలో మేటి ఆడ దూడలే పుడతాయి | BMF | Seshaphani

#raitunestham #dairyfarmingtelugu

నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం గ్రామంలో శివ ఫార్చూన్స్ సొసైటీ ఆధ్వర్యంలోని గోశాల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వృత్తి రీత్యా వైద్యులైన డాక్టర్ శేషఫణి గారు నెలకొల్పిన ఈ భారీ డెయిరీ ఫామ్... కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫామ్ పథకానికి ఎంపికై.. మేలైన గోవులు, గేదెల అభివృద్ధి కోసం కృషి చేస్తొంది. సహజ విధానాలతో డెయిరీని నిర్వహిస్తూ.. పాలు, పాల ఉత్పత్తులను సొంతంగా మార్కెట్ చేస్తున్నారు నిర్వాహకులు.

మరింత సమాచారం కోసం డాక్టర్ శేషఫణి గారిని 98662 33022 లో సంప్రదించగలరు .

----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -   • Body Pains కి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడ...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham  

Комментарии

Информация по комментариям в разработке