Darbha Umashankar | The Secret of Sri Chinnamasta Upasana | Dasha Mahavidyas |

Описание к видео Darbha Umashankar | The Secret of Sri Chinnamasta Upasana | Dasha Mahavidyas |

Watch : Darbha Umashankar | The Secret of Sri Chinnamastha Upasana | Dasha Mahavidyas |#sreesannidhitv
శ్రీవిద్య ఉపాసకులకు అందులోనూ సర్వ కార్యసిద్ధి శ్రీ చిన్నమస్త ఉపాసనకు అతి సులువైన మార్గాన్ని గురువుగారు మనకి తెలియజేశారు 🙏 శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి వారి వద్ద మంత్రపదేశం తీసుకొని నిష్టతో సాధన చేసి మంత్ర సిద్ధి పొంది ఈ రోజున ఎందరికో మంత్రోపదేశం చేస్తున్నారు గురువుగారు 🙏
ఎందరో సాధకులు సాధన చేయడానికి కూడా భయపడే దశమహావిద్యలను వీరు సాధన చేశారు వాటి యందు సిద్ధి పొందారు 🙏
రైల్వేలో ఉన్నత ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి యోగ మార్గాన్ని ఎంచుకొని తను పూర్తిగా సాధనలో లీనమయ్యారు గురువుగారు దర్భ ఉమా శంకర్ గారు 🙏
వీరి ఆధ్యాత్మిక జీవన ప్రయాణం ఏ విధంగా కొనసాగింది
విద్య ఉపాసన చేయాలనుకునే వారికి వీరు ఇచ్చే సలహాలు ఏంటి
వీరి వద్ద మంత్రోపదేశం తీసుకోవడం ఎలా
క్రింద భారతి మహాస్వామి వారు వీరికి చెప్పినటువంటి శ్రీ విద్యా రహస్యం ఏమిటి 🙏
ఇలా ఎన్నో ఎన్నెన్నో శ్రీవిద్య సాధన రహస్యాలు ముఖ్యంగా శ్రీ చిన్నమస్త ఉపాసన రహస్యాలు ఈ సత్సంగంలో చర్చించడం జరిగింది ఎవరు మిస్ చేయకండి తప్పకుండా చూడండి 🙏
@ Contact us, Sree Sannidhi TV, Phone +91- 040 40054709
*************************************************************
Welcome to Sree Sannidhi TV You tube Channel. We Publish Regular Spirituality Speeches of Great Himalayan Yogi’s And #Guru’s and Spreading Awareness on The Greatest Ancient Secrets of Yoga And #Meditation, Weekly and Monthly #Horoscope With Mastered Astrology Professionals, Our Moto is to Spreading “Happiness on #Spirituality” and to Let Every Individual Knowing the Value of #Spirituality and To Lead A Happy Life, ThankYou...
Sree Sannidhi TV
080747 67317
https://maps.app.goo.gl/PXr9zp4q9WBih...
Website : https://www.sreesannidhi.in

Комментарии

Информация по комментариям в разработке