జీవితం మీకు పిచ్చి పుట్టిస్తోందా? సమతుల్యాన్ని కోల్పోతున్నారా? Is Life Freaking You Out Sadhguru

Описание к видео జీవితం మీకు పిచ్చి పుట్టిస్తోందా? సమతుల్యాన్ని కోల్పోతున్నారా? Is Life Freaking You Out Sadhguru

"నేటి ప్రపంచం ఎలా తయ్యారయ్యిందంటే విశ్రాంతి పొందడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం - ఐతే నిద్ర పోవడం లేదా తాగడం లేదా డ్రగ్ తీసుకోవటం. మీ ప్రయత్నం ఏంటంటే - కొంత సమయం పాటు, మెదడు పని చేయకుండా ఉండాలని చూస్తున్నారు. ఎందుకంటే మీ మనసు అంత నసగా తయారయ్యింది" అని అంటున్నారు సద్గురు.

English Video:    • Is Life Freaking You Out? The Reason ...  

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
  / ishatelugu  

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке