ఫ్రాన్స్‌కు ముస్లింలకు మధ్య తలెత్తిన వివాదానికి దారితీసిన పరిణామాలేంటి? | Weekly Show With GS

Описание к видео ఫ్రాన్స్‌కు ముస్లింలకు మధ్య తలెత్తిన వివాదానికి దారితీసిన పరిణామాలేంటి? | Weekly Show With GS

ఫ్రాన్స్ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ ముస్లిం సముదాయాలు, ముస్లిం దేశాల నాయకులు పిలుపునిస్తున్నారు. ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా పలు దేశాల్లో పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అసలు ఈ వివాదం ఏంటి? ఫ్రాన్స్ ఏమంటోంది? ముస్లిం దేశాలు ఏం చెబుతున్నాయి?- 'వీక్లీ షో విత్ జీఎస్'లో బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.
#France #Islam #Nice #WeeklyShowWithGs

---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు https://bit.ly/3aiDb2A చూడండి.

కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке