ఈనాడు సంస్థల తరఫున అమరావతికి రూ.10 కోట్ల విరాళం | Eenadu Group Donateస Rs.10 Crores to Amaravati

Описание к видео ఈనాడు సంస్థల తరఫున అమరావతికి రూ.10 కోట్ల విరాళం | Eenadu Group Donateస Rs.10 Crores to Amaravati

ఈనాడు సంస్థల తరఫున అమరావతికి 10 కోట్ల విరాళం - ఎండీ కిరణ్‍

ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు జీవితాంతం రామోజీరావు పరితపించారు. రామోజీరావు ఆశయాలు ముందుకు తీసుకెళ్లే సంకల్ప సభగా దీనిని భావిస్తున్నాం. ప్రజలకు ఎప్పుడూ రక్షణ కవచం, బాధితుల పక్షంగా శ్రమించారు. రామోజీరావు విలువలు, సిద్దాంతాలు కుటుంబసభ్యులంతా త్రికరణ శుద్దితో ఆచరిస్తాం. నవ్యాంధ్ర రాజధాని గా అమరావతి పేరు సూచించడంతో పాటు కృష్ణ నది ఒడ్డున అది ఏర్పాటవాలని ఆకాంక్షించారు. ప్రజా శ్రేయస్సు కోసం జీవితాంతం పరితపించిన వ్యక్తి రామోజీ. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడు ముందు ఉండాలన్నది ఆయన అభిప్రాయం.ప్రజల హక్కులు పాలకులు కబళించే యత్నం చేస్తే ముందు ఉండాలన్నది రామోజీరావు నిశ్చయం. దేశంలో ఎక్కడ ఏం జరిగినా ముందు ఉండాలన్నది రామోజీరావు లక్ష్యం ఆ దిశగా కృషి చేసారు. ఆ ప్రయత్నం కొనసాగించడానికి మా కుటుంబం కట్టుబడి ఉంటుందని మేము మాట ఇస్తున్నాం. రామోజీరావు ఎప్పుడూ ప్రచారం కోరుకోలేదు. అమరావతి అగ్రస్థానం లో ఉండాలన్నది ఆయన లక్ష్యం. కృష్ణానది ఒడ్డున అమరావతి నూతన నగరం అపురూపంగా తయారు కావాలన్నది ఆయన లక్ష్యం. రాజధాని అమరావతి అభివృద్ధికి కుటుంబం తరఫున రూ.10కోట్లు విరాళంగా ఇస్తున్నాం.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке