మనిషి సంఘజీవి కాదు, దొంగజీవి | Hari Raghav | AD | Square Talks

Описание к видео మనిషి సంఘజీవి కాదు, దొంగజీవి | Hari Raghav | AD | Square Talks

సమాజం ఒక బంగారు కడియం పట్టుకున్న ముసలి పులి వంటిది. తాను శాకాహారిగా మారానని, బంగారు కడియం నీకు ఇచ్చి సహాయం చెయ్యదలుచుకున్నానని నమ్మించి దగ్గరకు వచ్చిన తరువాత నిన్ను చంపుకు తింటుంది. సమాజాన్ని సమాజం చెబుతున్న విధంగా అర్థం చేసుకుంటే ప్రతీ రోజూ ఒక యుద్ధమే. సమాజాన్ని అది ఏర్పడిన విధానాన్ని అనుసరించి లాజికల్ గా అర్థం చేసుకోవాలి. సమాజంలో ఉంటూనే సామజిక నియమాలను పాటిస్తూనే అవసరమైన శ్రద్ద నీ పట్ల నువ్వు తీసుకోవాలి.

#hariraghav #squaretalks #psychology #existentialism #society

   • మనిషి సంఘజీవి కాదు, దొంగజీవి | Hari R...  

Комментарии

Информация по комментариям в разработке