మళ్ళీ మళ్ళీ తినాలనిపించే వాల్నట్ చికెన్ మోమోస్ | Walnut Chicken Momos recipe |

Описание к видео మళ్ళీ మళ్ళీ తినాలనిపించే వాల్నట్ చికెన్ మోమోస్ | Walnut Chicken Momos recipe |

మళ్ళీ మళ్ళీ తినాలనిపించే వాల్నట్ చికెన్ మోమోస్ | Walnut Chicken Momos recipe | Chicken Momos Telugu recipes || how to make chicken momos at home || chicken momos || @HomeCookingTelugu ​

మోమోస్ మనకి బయట ఎక్కువగా దొరికే స్ట్రీట్ ఫుడ్లో ఒకటి. ఇవి కారాలు మసాలాలు లేకుండా ఎంతో కమ్మగా ఉంటాయి. వీటిని స్నాక్స్లా తినచ్చు లేదంటే డిన్నర్లా కూడా తినచ్చు. ఈ వీడియోలో చికెన్ మోమోస్ ఎలా చేయాలో చూసి, తప్పకుండా ట్రై చేయండి

#WalnutChickenMomos #ChickenMomos #HomeCookingTelugu

Here's the link to this recipe in English: https://bit.ly/3M9jOfG

తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 15 నిమిషాలు
సెర్వింగులు: 4

పిండి కలపడానికి కావలసిన పదార్థాలు:

మైదాపిండి - 1 కప్పు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
నూనె - 2 టీస్పూన్లు
నీళ్లు

ఫిల్లింగ్ చేయడానికి కావలసిన పదార్థాలు:

అక్రోట్లు - 1 / 4 కప్పు
పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
వెల్లుల్లి రెబ్బలు - 3 (చిన్నగా తరిగినవి)
అల్లం ముక్క - 1 (చిన్నగా తరిగినది)
ఉల్లికాడగడ్డలు - 1 / 2 కప్పు (చిన్నగా తరిగినవి)
ఉల్లికాడలు - 1 / 4 (చిన్నగా తరిగినవి)
చికెన్ కీమా - 300 గ్రాములు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
మిరియాల పొడి - 1 / 2 టీస్పూన్
సోయా సాస్ - 2 టీస్పూన్లు

తయారుచేసే విధానం:

ముందుగా పిండి కలపడానికి ఒక పెద్ద బౌల్లో మైదాపిండి, ఉప్పు, నూనె వేసి కలిపిన తరువాత నీళ్లు పోసి పిండి కలిపి ఐదు నిమిషాలు ఒత్తిన తరువాత ఒక మూత పెట్టి ముప్పై నిమిషాలు పక్కన పెట్టాలి

ఈ లోపల ఫిల్లింగ్ తయారుచేయడానికి ఒక ప్యాన్లో అక్రోట్లను వేయించి, చిన్నగా తరిగి, అందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, ఉల్లికాడగడ్డలు, ఉల్లికాడలు వేసి కలిపి ఉంచాలి

ఒక బౌల్లో చికెన్ కీమా, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, అక్రోట్ల మిశ్రమం వేసి బాగా కలపాలి

ఇప్పుడు పిండి మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండలుగా తయారుచేసి, చిన్న రోటీల్లాగా ఒత్తిన తరువాత ఫిల్లింగ్ను మధ్యలో పెట్టి, వీడియోలో చూపించిన విధంగా మోమోస్లాగా తయారుచేసి, ఆవిరి మీద పావు గంట సేపు ఉడికించాలి

ఆ తరువాత చికెన్ మోమోస్ను బయటకు తీసి, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి

Dear Viewers,

Today we are going to see one of the best non veg starter recipe and widely popular through out the world and India too known as walnut chicken momos. There are many verity of momos like veg momos, non veg momos, chicken momos, Steamed Momo, Kothey Momo, Chilly Momo, fried and Steam-fried Momo, Jhol Momo, Open Momo, Tandoori Momo,Green Momo etc, basically preparation method is same every type of momo which involves making of filling , followed by stuffing the the mix into momo sheet and cooking them on steam. In the prepartion of this particular walnut chicken momos we fried the walnuts first then made them into small pieces and finally made the filling by mixing these walnut pieces to chicken kheema along with chillis, spring onions, small onion buds , garlic and ginger along with pepper powder and Soya Sauce. Then we make little rotis for momos and fill them with walnut chicken stuffing and cook them on steam to enjoy the tasty walnut chicken momos. Hope you try this yummy recipe at your home and enjoy.

Happy cooking with home cooking show Telugu recipes.

Our Other recipes:

Chicken 65 :    • చికెన్ 65 | Hot and Spicy Chicken 65 ...  
Pepper chicken :    • పెప్పర్ చికెన్ | Pepper Chicken | Res...  
Easy chicken fry :    • ఈజీ చికెన్ ఫ్రై | Easy chicken fry | ...  
Egg 65 :    • Egg 65 | ఎగ్ 65 | Egg Recipes | Snack...  
Masala Dosa :    • మసాలా దోశ । Masala Dosa in Telugu  
Fish Balls :    • ఫిష్ బాల్స్ | Fish Balls Recipe | Fis...  
Chana Batura :    • చనా భటురా కోసం చేసే భటురా పూరీ తయారీ ...  
Aloo Paratha :    • ఆలూ పరాఠా | Aloo Paratha | Veg Parath...  
Masala Chapathi :    • మసాలా చపాతీ || Masala Chapati recipe ...  
Hongkong Noodles :    • హాంగ్ కాంగ్ స్టైల్ నూడుల్స్ | Hong Ko...  
Garlic chicken :    • స్పైసీ గార్లిక్ చికెన్ | Spicy Garlic...  


Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке