How to Pay amount to Sukanya Samriddhi Yojana Account? (తెలుగులో - Post Office)

Описание к видео How to Pay amount to Sukanya Samriddhi Yojana Account? (తెలుగులో - Post Office)

Video Number 94 : -

" ఫణిరాజు టెక్ ఇన్ బ్యాంకింగ్" ఛానల్ కు మీకు స్వాగతం...

నమస్తే!
.............................................................
How to Pay amount to Sukanya Samriddhi Yojana account in Post Office? : -
పోస్ట్ ఆఫీస్ నందు చేస్తున్నట్టువంటి 'సుకన్య సంవృద్ధి యోజన' ఖాతాకు ఆన్లైన్ ద్వారా అమౌంట్ ను ఏవిధంగా ట్రాన్స్ఫర్ చేయాలో ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకొనబోతున్నారు.

ఇలాంటి మరిన్ని క్యాస్ లెస్ పేమెంట్స్ కు సంబంధించిన వీడియోస్ కొరకు ఈ ఛానల్ ను SUBSCRIBE చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న Bell గుర్తును ప్రెస్ చేయగలరు

ధన్యవాదాలు.....

మీ
-ఫణిరాజు రాయదుర్గం
.............................................................
.............................................................
India Post Payments Bank (IPPB) application - Google Play store download link:
https://play.google.com/store/apps/de...
.............................................................
.............................................................
How to Activate Post office Saving account's Internet Banking service : - (Department Of Posts - DOP)
పోస్ట్ ఆఫీస్ నందు గల సేవింగ్ ఖాతాకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్ ను ఏవిధంగా ఆక్టివేట్ చేసుకోవాలో...... ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకొనబోతున్నారు.

ఈ వీడియో కొరకు *క్రింద ఉన్న యూట్యూబ్ లింక్ ను క్లిక్ చేయగలరు*👇
   • How to Activate Post Office Saving Ac...  

Комментарии

Информация по комментариям в разработке