రాజ్యాంగం,ప్రాథమికహక్కులపరిరక్షణలోన్యూస్ క్లిక్ ఫౌండర్ ప్రభీర్ పుర్కాయస్థపాత్ర ప్రశంసనీయo.వై.జయరాజు

Описание к видео రాజ్యాంగం,ప్రాథమికహక్కులపరిరక్షణలోన్యూస్ క్లిక్ ఫౌండర్ ప్రభీర్ పుర్కాయస్థపాత్ర ప్రశంసనీయo.వై.జయరాజు

ఈరోజు అనగా 02.06.2024 శ్రీ.వై.జయరాజు సీనియర్ న్యాయవాది కర్నూలు &ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నేషనల్ లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రెసిడెంట్📚న్యూస్ క్లిక్ ఫౌండర్ మరియు సంపాదకులు శ్రీ ప్రభీర్ పుర్కాయస్థ వ్రాసిన ఆంగ్ల పుస్తకం "కీపింగ్ అప్ ది గుడ్ ఫైట్" తెలుగు అనువాదం "అలుపెరుగని పోరాటం" పుస్తకాన్ని లలిత కళా పరిషత్ బి క్యాంపు కర్నూలులోవిడుదల చేసారు. ఈ కార్యక్రమానికి ఎపి సాహితీ స్రవంతి కార్యదర్శి రఘుబాబు అధ్యక్షత వహించారు. పుస్తక పరిచయాన్ని నరసింహ మేనేజర్ ప్రజాశక్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి వై.జయరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణలో రచయిత ప్రభీర్‌ చేస్తున్న సేవలను కొనియాడుతూ, మత ఆధిపత్య మెజారిటీ నిరంకుశ శక్తుల తప్పుడు కథనాలకు బలికావద్దని అట్టడుగు వర్గాలు ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ వీడియో చూడండి. మీకు నచ్చితే దయచేసి మీ స్నేహితులతో పంచుకోండి. ధన్యవాదాలు. మొబైల్ నెం: +919440294559
ట్విట్టర్:   / jyeggoni  
ఫేస్ బుక్ పేజీ:   / jayarajuyeggoni  
YouTube ఛానెల్:    / @yjayaraju8992  . . Today i.e 02.06.2024 Sri.Y.Jayaraju Senior Advocate Kurnool &Andhra Pradesh High Court President National Lawyers forum for Social Justice📚Released the book"Aluperugani Poratam" Telugu translation of English book "Keeping up the good fight" written by News Click founder and editor Sri.Prabhir Purkayastha at Lalita kala parishath B Camp Kurnool. The event was Presided Raghu Babu Secretary AP Sahithi sravanthi. Introduction of the book was done by Narasimha Manager Praja sakthi. On the occasion the Chief Guest Y.Jayaraju applauded the service of author Prabhir in defence of democracy, Constitution and fundamental rights of people and called upon the people more particularly the marginalized communities not to fall prey to the false narratives of Communal hegemonic majoritarian autocratic forces.Watch this video. Please share it with your friends if you like it. Thank you. Mobile no: +919440294559
Twitter:   / jyeggoni  
Face book Page:   / jayarajuyeggoni  
YouTube Channel:    / @yjayaraju8992  .

Комментарии

Информация по комментариям в разработке