ఒంగోలు ఆవుల అభివృద్ధిలో తాత - మనవడు || Development of Ongole breed || Vinod Kumar

Описание к видео ఒంగోలు ఆవుల అభివృద్ధిలో తాత - మనవడు || Development of Ongole breed || Vinod Kumar

#Raitunestham #Ongolebreed

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామానికి చెందిన పాలపర్తి వినోద్ కుమార్.. ఒంగోలు జాతి ఆవుల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. వారి తాత గారి స్ఫూర్తితో పశు పెంపకంపై ఆసక్తి పెంచుకున్న ఈ యువ రైతు.. మేలైన ఒంగోలు ఆవులు, కోడెలను అభివృద్ధి చేస్తున్నారు. ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటు.. ఆవులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు.

ఒంగోలు జాతి ఆవుల పెంపకం, కృత్రిమ గర్భదారణ, సంతతి అభివృద్ధి తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం వినోద్ కుమార్ గారిని 91604 91267 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​
☛ Follow us on -   / rytunestham​.  .
☛ Follow us on -   / rythunestham​​​​  

Music Attributes:
The background musics are downloaded from www.bensound.com

Комментарии

Информация по комментариям в разработке