Adhika Sthotrarhuda | Anuraganilayuda Vol-15 (2023) | Bro Mathews, Krupa Ministries, Guntur

Описание к видео Adhika Sthotrarhuda | Anuraganilayuda Vol-15 (2023) | Bro Mathews, Krupa Ministries, Guntur

Adhika Sthotrarhuda | Anuraganilayuda Vol-15 (2023) | Bro Mathews, Krupa Ministries, Guntur

* Krupa Ministries Songs Book
https://drive.google.com/file/d/1-QP9...

పల్లవి: నా దేవా నా ప్రభువా
నా బంగారు యేసయ్య (2)
నాకెన్నో మేలులు చేశావయ్యా
ఏమిచ్చి నీ రుణమును తీర్చగలనయ్యా (2)

1. విలువేలేని నాకు తెచ్చెను నీ సిలువే విలువ
మంటిఘటమైన నన్ను నీ మహిమైశ్వర్యముతో నింపితివి (2)
కృతజ్ఞుడనై నీ కృపలో ఉంటాను
నా మదిలో పదిలముగా నీ మేలులు దాచెదను (2)
(నా దేవా)
2. ఊపిరి ఉన్నంతవరకు ప్రాణము ప్రియమని ఎంచక
రేయింబవలు నేను నీ సేవలో సాగెదను (2)
విజయుడైన నీ ముఖమును చూచుచు
నా విశ్వాసమును కాపాడుకొందును (2)
(నా దేవా)
3. నా ప్రాణం నీ కొరకై ఆశపడుచున్నది
జీవముగల నీ కొరకై తృష్ణ గొనుచున్నది (2)
అధిక స్తోత్రార్హుడా నీ కృపలో దాచావు
నీ ప్రభావ బలములను నే ఘనపరచెదనయ్యా (2)
(నా దేవా)

*Krupa Ministries Songs Playlist
   • Krupa Ministries Songs  

Composition : Krupa Ministries™

Follow us on

Mail :
[email protected]

Facebook Page :
  / krupaministriesofficial  

YouTube Channels :

KRUPA MINISTRIES :-
   / krupaministries  

KRUPA MINITRIES SONGS :-
   / krupaministriessongs  

Instagram :
  / krupaministriesofficial  

twitter :
  / krupagnt  

Website :
https://www.krupaministriesguntur.com

#KrupaMinistries #BrotherMathews #KrupaMinistriesSongs

Комментарии

Информация по комментариям в разработке