తన భక్తుల శ్రేయస్సు కోసం సాయి తపన @Sai Sarvantharyami Channel @SAI-gl9yt

Описание к видео తన భక్తుల శ్రేయస్సు కోసం సాయి తపన @Sai Sarvantharyami Channel @SAI-gl9yt

నా సాయి బంధువులందరికీ నా ఆత్మీయ నమస్కారం
సాయి దయవల్ల నేను క్రియేట్ చేసిన సాయి సర్వంతర్యామి చానల్ ని మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను.

ఎవరైతే సాయి సర్వంతర్యామి ఛానల్  ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలని లైక్ చేసి కామెంట్ చేశారో వారందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు
నేను కమ్యూనిటీ ట్యాబ్ లో ఇమేజ్ పోల్ టెక్స్ట్ పోల్ పోస్ట్ చేశాను మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా తెలియచేయండి

అలాగే ప్రతి వీడియోలో కామెంట్ సెక్షన్ లో మీ విలువైన సలహాలు సూచనలు తెలియచేస్తే నేను ఇంకా మంచి వీడియోలు రాబోయే కాలంలో చేయగలుగుతాను

ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సాయి సర్వంతర్యామి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
నువ్వు ఎల్లప్పుడూ సాయి సహాయాన్ని అందుకోవాలంటే ఈ విధంగా నిరంతరం సాయిని పూజించు ధ్యానించు జపించు భజించు స్మరించు తపించు దృఢమైన పట్టు సడలని నమ్మకంతో ఆనందంతో ఓర్పుగా  వేచి చూడు తప్పక నీకు సాయి సహాయం అంది తీరుతుంది @Sai Sarvantharyami Channel ‪@SAI-gl9yt‬

Комментарии

Информация по комментариям в разработке