Spoken english through telugu | spoken english in telugu | usage of should and must in telugu

Описание к видео Spoken english through telugu | spoken english in telugu | usage of should and must in telugu

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న గ్రామీణ విద్యార్థులను, నిరుద్యోగులను, గృహిణులను దృష్టిలో పెట్టుకొని, చాలా సులభమైన విధంగా ఇంగ్లీష్ నేర్చుకునే పద్ధతులను ఈ ఛానల్ ద్వారా చెప్తాను.

ఈ వీడియోలో should and must మధ్య ఉన్న తేడా ఏంటి..?? should and must ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో వివరించాను.

వీడియో నచ్చితే like చేయండి, నచ్చకపోతే dislike చేయండి. Subscribe చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, నాకు ఉన్న స్కిల్ నలుగురికి ఉపయోగపడాలని చేసిన ప్రయత్నంలో మీ ప్రోత్సాహం చాలా అవసరం.

Комментарии

Информация по комментариям в разработке