#BollywoodDreamGirls

Описание к видео #BollywoodDreamGirls

అన్ని రంగాల్లో ఉన్నట్లే సినీరంగంలోనూ మహిళల పట్ల అడ్వాంటేజ్ తీసుకోడానికి ప్రయత్నించేవారు ఎక్కువగానే ఉంటారని, అయితే అలాంటి వారిని బలంగా ఎదుర్కోవాలని సినీ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత ప్రియాంక దత్ అన్నారు. టాలీవుడ్‌లో మహిళలు, ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రియాంక దత్ బీబీసీకి వివరించారు.

Комментарии

Информация по комментариям в разработке