లడ్డూ కల్తీకి కారకులైన దోషులకు శిక్ష పడాల్సిందే | Adulteration of Ghee in Tirumala | Pawan Kalyan

Описание к видео లడ్డూ కల్తీకి కారకులైన దోషులకు శిక్ష పడాల్సిందే | Adulteration of Ghee in Tirumala | Pawan Kalyan

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీకి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోరారు. కోట్లాది మంది భక్తులు మహాప్రసాదంగా స్వీకరించే లడ్డూను... అత్యంత దారుణంగా కల్తీ చేయడం మహాపరాధమన్నారు. ఈ అంశంపై కేబినెట్ లో, అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. లడ్డూ అపవిత్రం చేస్తుంటే అప్పట్లో టీటీడీ ఛైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి, ఆనాటి ఈఓ ధర్మారెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్ సమర్థించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఆవేదన వ్యక్తంచేస్తూ... పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష తీసుకున్నారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత... ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టారు. 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష కొనసాగించనున్న పవన్... ఆ తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке