పంటలకు జీవం సేంద్రియ పోషకం | Organic growth promoter | 94912 78836 |

Описание к видео పంటలకు జీవం సేంద్రియ పోషకం | Organic growth promoter | 94912 78836 |

గ్రోత్‌ ప్రమోటర్‌ని అన్ని రకాల పంటల్లో... పంట ఎదుగుదల, చీడపీడలని తట్టుకునే శక్తిని మొక్కలకి అందించడానికి వాడవచ్చు.
వాడే విధానం:
1. పొడి దుక్కిలో ఎకరానికి 3 లీటర్లు... 300 లీటర్ల నీటిలో కలిపి పొలమంతా తడిసేలా పిచికారీ చేయాలి.
2. లేదా విత్తు నాటాక లేదా నారు నాటాక మొదటి 30 రోజుల్లో ఇసుకలో కలిపి వేర్ల వద్ద చల్లవచ్చు. లేదా 300 లీటర్ల నీటిలో 3 లీటర్లు కలిపి తైవాన్‌ స్ర్పేయర్‌తో వేర్ల వద్ద పిచికారీ చేయవచ్చు.
3. గ్రోత్‌ ప్రమోటర్‌ వాడిన తర్వాత తప్పని సరిగా నీటి తడి ఇవ్వాలి. లేదా పొలంలో తడి బాగా ఉండేలా చూసుకోవాలి.
4. పొడి దుక్కిలో వేసుకోని వారు విత్తు వేశాక లేదా నారు నాటాక 30 రోజుల లోపు మొదటి విడత 300 లీటర్ల నీటిలో 3 లీటర్లు కలిపి వేర్ల చుట్టూ పిచికారీ చేయవచ్చు.
5. రెండో విడత 50 నుంచి 60 రోజుల లోపు 3 లీటర్ల చొప్పున పిచికారీ చేయాలి
6. చీడపీడలు కనిపిస్తే... వంద లీటర్ల నీటిలో లీటరు ద్రావణం ఆకుల మీద పిచికారీ చేయవచ్చు.

సహజ కలుపు నివారణి ఆవిష్కర్త...
గల్లా చంద్రశేఖర్‌ మిత్ర బృంద... మరో గొప్ప ఆవిష్కరణ... గ్రోత్‌ ప్రమోటర్‌.
అన్ని రకాల పంటలకు వరదాయని... గ్రోత్‌ ప్రమోటర్‌.
నేలని సుసంపన్నం చేసే గ్రోత్‌ ప్రమోటర్‌ని...
ఆయా పంటల జీవిత కాలంలో రెండుసార్లు వాడండి.
నాణ్యమైన అధిక దిగుబడులు పొందండి.
వరి, అపరాలు, నూనె గింజలు, పండ్లు, కూరగాయల పంటలకి... గ్రోత్‌ ప్రమోటర్‌ సహజ ఎరువుగా పనిచేస్తుంది.
మొక్కల ఎదుగుదలకి తోడ్పడుతుంది.
అంతేకాదు వివిధ పంటల్లో... తెగుళ్లు, చీడపీడల నుంచి తట్టుకునే శక్తినిచ్చి గింజ బరువు, నాణ్యత పెంచి అధిక దిగుబడులు సాధించేలా చేస్తుంది.
వివరాలకోసం సంప్రదించండి... గల్లా చంద్రశేఖర్‌ 98495 41674, 94912 78836.

Комментарии

Информация по комментариям в разработке