నేరడ మొహారం సంబురాలు 2021

Описание к видео నేరడ మొహారం సంబురాలు 2021

ఖమ్మం జిల్లా చింతకాని మండలం లో మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో గలా నేరడ (నేరేడ) గ్రామంలో మొహారం (పీర్ల పండుగ) వేడుకలు కుల, మత,వర్గ,వర్ణ, తారతమ్యం విభేదాలు లేకుండా జిల్లాలోనే అత్యంత వైభవోపేతంగా ఘనంగా ప్రతి సంవత్సరం సంప్రదాయం పద్దతిలో నిర్వహించడం జరుగుతుంది. మొహారం పదకొండు దినలు ఆ గ్రామంలోని ప్రతి ఇంటి లోగిలి బంధుమిత్రులతో కళ కళ లాడుతుంటాయి. వేడుక దినమున పెద్ద సవారులు హస్సేన్, హుస్సేన్, లు బయటకు వచ్చినప్పుడు అదృశ్యలను తిలకించేందుకు రెండుకనులు సరిపోవు వివిధ ప్రాంతాలనుండి అనేక మంది ప్రజలు తండోపతండాలుగా వస్తారు. ఇక చివరిదినం కర్బలా వేడుక లో చెప్పనక్కర్లేదు ఇసుకవేస్తే రాలనంత జనం ఈ వేడుకలు తిలకించడము పూర్వజన్మ సుకృతం. రండి! చూడండి!! తరించండి!!!

Комментарии

Информация по комментариям в разработке