B.ed వాళ్లకు జరుగుతున్న అన్యాయానికి కారణాలు ఇవేనా ❓

Описание к видео B.ed వాళ్లకు జరుగుతున్న అన్యాయానికి కారణాలు ఇవేనా ❓

తెలంగాణ రాష్ట్ర Print&Electronic Media కి వ్రాయునది ఏమనగా!!

విషయం:తెలంగాణ రాష్ట్ర వ్తాప్తంగా B.Ed(Bachelor Of Education)పూర్తి చేసిన విధ్యార్థులకు జరుగుతున్న అన్యాయం గురించి.

తమరితో మనవి చేయునది ఏమనగా మేము అనగా తెలంగాణ రాష్ట్ర B.Ed విద్యార్థులము.మాకు
జరుగుతున్న అన్యాయం ఏమనగా మా School Assistant Post లలో 70% Promotions ద్వారా గవర్నమెంట్ SGT టీచర్లచే భర్తీ చేసి,కేవలం 30% మాత్రమే మా B.Ed వారితో Direct Recruitment ద్వారా భర్తీ చేసి మాకు తీరని అన్యాయాన్ని మిగులుస్తున్నారు.కావున ఇట్టి సమస్య పై సోమవారం నాడు ఉదయం 12AM to 1PM కి సోమాజిగూడ Press Club లో Press Meet పెట్టడం జరుగుతుంది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా BC సంఘం జాతీయ అధ్యక్షులు R Krishnanna గారిని ఆహ్వనించడం జరుగుతుంది.కావున దయచేసి తప్పని సరిగా మీ Print&Electronic Media హజరై మా సమస్య సమస్త తెలంగాణ రాష్ట్రం & ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో కీలకమైన పాత్ర వహించాల్సిందిగా కోరుతున్నాము.

ధన్యవాదాలు
తెలంగాణ రాష్ట్ర బి.ఎడ్ నిరుద్యోగులు.

Комментарии

Информация по комментариям в разработке