Daily Walking: రోజూ ఎంతసేపు, ఎలా నడవాలి... నడక వల్ల కలిగే ఈ 10 ప్రయోజనాలు తెలుసా? | BBC Telugu

Описание к видео Daily Walking: రోజూ ఎంతసేపు, ఎలా నడవాలి... నడక వల్ల కలిగే ఈ 10 ప్రయోజనాలు తెలుసా? | BBC Telugu

నడక అనేది ఒక సహజ చర్య. ఎలాంటి ఖర్చు లేని వ్యాయామం. ఎక్కడైనా, ఏ సమయంలోనైనా ఇది చేయవచ్చు. నడక అనేది ఒక ఏరోబిక్ చర్య. శరీరం దిగువ భాగంలోని అనేక కండరాలు ఇందులో భాగం అవుతాయి. నడక వల్ల నష్టం కంటే లాభాలే ఎక్కువ...

0:25 గుండె ఆరోగ్యం
0:45 ఎముకల ఆరోగ్యం
0:55 కండరాలు పటిష్టం
1:10 క్యాలరీలు తగ్గుతాయి
1:24 ఇన్సులిన్ నియంత్రణ
1:45 ఆయుష్షు పెరుగుతుంది
1:57 మానసిక ఒత్తిడి తగ్గుతుంది
2:14 విటమిన్ డి పెరుగుతుంది
2:28 రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
2:49 పేగుల ఆరోగ్యం
3:03 నడకకు ప్రత్యేక పరికరాలు అవసరమా?
3:25 ఎలా నడవాలి?

#Walking #Health #Excercise #Trecking

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке