Explainer : రెమ్యునరేషన్ లో పోటీ పడుతున్న స్టార్ హీరోయిన్స్ - TV9

Описание к видео Explainer : రెమ్యునరేషన్ లో పోటీ పడుతున్న స్టార్ హీరోయిన్స్ - TV9

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె. ప్రస్తుతం ఈమె బాలీవుడ్, టాలీవుడ్‌నే కాకుండా హాలివుడ్‌లో నటిస్తోంది. 17 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న దీపికా పదుకొణె స్టార్‌డమ్, ఆస్తుల పరంగా భారతదేశపు అగ్రగామి నటీమణులలో ఒకరు. రెమ్యునరేషన్ విషయానికొస్తే బాలీవుడ్‌లో దీపికా పదుకొణే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ఈమె ఒక చిత్రానికి 15-20 కోట్ల పారితోషకం అందుకుంటుందట. అతిథి పాత్రకు కూడా ఈ నటి 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. ఈ విషయంలో తన భర్త కంటే ఎక్కువ సంపాదిస్తుందంట. ఈ బ్యూటీ నటించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ హిట్స్ అయ్యాయి. కల్కి రికార్డు కలెక్షన్లు సాధించింది. సినిమాలే కాక పలు యాడ్స్, ప్రకటన ద్వారా కూడా ఈమె భారీగానే సంపాదిస్తోంది.

►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#aliabhatt #deepikapadukone #rashmikamandanna #tv9d #bollywood

Комментарии

Информация по комментариям в разработке