Unstoppable with NBK: హిందీ డైలాగ్‌ చెప్పాడయ్యా.. రణ్‌బీర్‌కే చెమట పట్టిందిపో.. - TV9

Описание к видео Unstoppable with NBK: హిందీ డైలాగ్‌ చెప్పాడయ్యా.. రణ్‌బీర్‌కే చెమట పట్టిందిపో.. - TV9

భాష ఏదైనా.. ఆ భాషల్లోని మాండలిక మేదైనా.. గుక్క తిప్పుకోకుండా డైలాగ్‌ చెప్పగలిగే కెపాసిటీ ఉన్న బాలయ్య.. అన్‌ స్టాపబుల్ వేదికపై తాజాగా అదే చేశారు. అచ్చ తెలుగులో కాకుండా.. హిందీలో గుక్కతిప్పుకోకుండా ఓ డైలాగ్‌ విసిరారు. ఆ డైలాగ్‌తోనే.. తన ఎదురుగా కూర్చున్న బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్‌ను ఒక్కసారిగా షాక్ అయ్యేలా చేశారు. లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టేలా చేసుకున్నారు.


For more Subscribe TV9 Entertainment : https://goo.gl/bPFpXS

Watch TV9 LIVE :    • TV9 Telugu News LIVE  

► Subscribe: https://goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#UnstoppablewithNBK #Balakrishna #ranbirkapoor

Credit: #Entertainment | SateeshChandra/Producer | #TV9D

Комментарии

Информация по комментариям в разработке