రామో విగ్రహవాన్ ధర్మః

Описание к видео రామో విగ్రహవాన్ ధర్మః

OPERATION 50. Old is gold.!🏵️

ధర్మో రక్షతి రక్షితః
ధర్మో రక్షతి రక్షితః.!
ధర్మం సాక్షాత్ భగవత్  ప్రణీతం.!
ధర్మే సర్వం ప్రతిష్టతం.!
ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్టా.!
యతో ధర్మ తతో జయహః

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ 
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః 
                                ( గీత - 3:35)
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ 
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ 
                             ( గీత - 18:47)
శ్రీ రాముడు, సీతమ్మతో కలిసి చేశాడు పదునాలుగేళ్లపాటు.. వనవాసం.!
ఆ రాముని బాటలో.. ఈ రమణయ్య, శేషమ్మతో కలిసి నడి వయసు నుండి చేస్తున్నాడు.. వానప్రస్తాశ్రమం.!

Комментарии

Информация по комментариям в разработке