Mangalagiri Sri Lakshmi Narasimha Swamy Song 2025 || Andamaina Kondapaina || Full Song
Song Name : Andhamaina Guttapaina Narasanna
Singer :P.Raju, Ananthapur
Music :S.R.Rao, Madanapalle
Lyrics : J. Om Prakash , Telangana
Mastering : Kanchi Gavaskar, Tirupathi
Album No :
Lyrics :
పల్లవి :
అందమైన గుట్టపైన నిలిచాడు నర్సన్న 2
ఆపదలు ఎన్నున్నా బాపేటి దేవుడు - 2
ఉగ్రరూపు చూడండి ఉన్నతుడు మన తండ్రి 2
ఊరూర ప్రతియింట నిలచినా దైవము 2
మా తోడు నీడ నీవె అంటే చాలు కనికరించు
రండి రండి రండి రండి రండి రండి || అందమైన ||
చరణం 1:
దారేదొ తెలియని దీనులము మేమంతా 2
దాతవు నీవున్నావని ధైర్యంతో ఉన్నాము 2
దారి చూపి దరి చేర్చుకొ యాదగిరి నర్సన్న 2
రండి రండి రండి రండి రండి రండి || అందమైన ||
చరణం 2:
విష్ణు కోనేటిలోన స్నానమ్ము చేసినంత 2
విచారలు ఎన్నున్నా క్షణమందే తోలగన్న 2
నర్సింహుని నమ్మినచో నర బాధ తొలుగునండి
రండి రండి రండి రండి రండి రండి || అందమైన ||
చరణం 3:
ఎత్తైన గోపురాలు ఎంతో అందంగుండు -2
బంగారు కళశాలు విశాలమ్ము వాకిల్లు 2
చూడ ముచ్చటైన రథము చూసేటి దాసులకు 2
రండి రండి రండి రండి రండి రండి || అందమైన ||
చరణం 4:
అన్నదాన సత్రాలు అందరికి ప్రసాదాలు 2
అభిషేక అర్చనలు అతి గొప్పగ పూజలు 2
కళ్ళు చెదిరే కాంతులు కవికందని ఆ కళలు 2
రండి రండి రండి రండి రండి రండి || అందమైన ||
చరణం 5:
కొరికతొ కొండచేరి కొలిచినంత వరము దొరకు 2
లేదు కాదు అనకుండ అందించు మనకు వరము 2
లక్ష్మితోన లక్షణముగ స్థిరమైన నరసింహా 2
రండి రండి రండి రండి రండి రండి || అందమైన ||
చరణం 6:
ఏ జన్మల పుణ్య ఫలమొ నీవిక్కడ నిలిచావు 2
ఏ పూజల ఫలితంబో నిన్ను మేము చూశాము 2
జై సింధూర్ జైయయాత్ర సాగించు భలము నిమ్ము 2
రండి రండి రండి రండి రండి రండి || అందమైన ||
జై గోవిందా జై జై గోవిందా - జై నరసింహ జై నర్సింహ
జై గోవిందా జై జై గోవిందా - జై నరసింహ లక్ష్మి నర్సింహ
జై గోవిందా జై జై గోవిందా - జై నరసింహ జై నర్సింహ
జై గోవిందా జై జై గోవిందా - జై నరసింహ లక్ష్మి నర్సింహ
Business Contact: [email protected]
Cell: 6304630831 (9 AM-6 PM)
---------------------------------------------------
Subscribe Jayasindoor Channels For Unlimited Devotional Content:
© 2023 Jayasindoor Entertainments
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload in which You may have rights to the Images (or) music, instead of contacting YouTube about a Copyright Infringement...Thank You..!"
---------------------------------------------------
Mangalagiri Lakshmi Narasimha Swamy songs, Lakshmi Narasimha Swamy bhakti songs, Telugu devotional songs, Mangalagiri temple songs, Narasimha Swamy songs, Hindu devotional music, South Indian devotional songs, Narasimha mantra, Mangalagiri bhakti patalu, Narasimha bhajans, Lakshmi Narasimha Swamy Telugu songs, Mangalagiri Andhra Pradesh, God songs Telugu, Bhakti patalu, Mangalagiri devotional video,Lakshmi Narasimha Swamy, Narasimha Swamy songs, Lakshmi Narasimha Swamy songs, Telugu devotional songs, Narasimha Swamy bhakti songs, Narasimha mantra, Narasimha Swamy bhajan, Hindu god songs, God songs Telugu, South Indian devotional, Narasimha Swamy story, Bhakti songs Telugu, Narasimha Swamy temple, Narasimha Stotram, Lakshmi Narasimha prayers, Narasimha Swamy devotional songs
#LakshmiNarasimhaSwamy
#NarasimhaSwamy
#BhaktiSongs
#DevotionalSongs
#HinduDevotional
#TeluguDevotional
#NarasimhaMantra
#GodSongs
#NarasimhaBhajan
#SouthIndianTemples
#SpiritualMusic
#LakshmiNarasimha
Информация по комментариям в разработке