బ్రో ఇది సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ బైక్స్ అడ్డా || Second Hand Electric Bikes in Hyderabad

Описание к видео బ్రో ఇది సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ బైక్స్ అడ్డా || Second Hand Electric Bikes in Hyderabad

ఇది సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ బైక్స్ అడ్డా || Second Hand Electric Bikes in Hyderabad

L. B. Nagar, Hyd
Ph : +91 84950 97088

All Ev Range Below
Ather 100 to 120
Ola 100 to 130
Bounce 80 to 100
TVs I Cube 90 to 130
Hero 60 to 90
Okinava 60 to 90
Ampere 70 to 100
Pure 60 to 80

ముఖ్య గమనిక
---------=====--------=======-------=====--===-------===
ఈ ఛానల్  Fast wheels Telugu, ఇంకో ఛానల్  Fast wheels vlogs లో అందించబడిన కంటెంట్ కొత్త బ్రాండ్ వెహికల్స్ మీకు చూపించడమే నా బాధ్యత, మీరు ఏదైనా వెహికల్ కానీ మరి ఏదైనా కొనుగోలు చేసి నష్టపోతే మేము బాధ్యత వహించము, [ ఈ ఛానల్ లో అందించిన కంటెంట్ ఆధారంగా ఏదైనా కొనుగోలు నిర్ణయాలు తీసుకునే ముందు మీ సొంత పరిశోధన చేయమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.

[ మీరు గతంలో ఏదైనా వెహికల్స్ కొనుగోలు చేసి సర్వీస్ పరంగా డీలర్స్ పట్టించుకోకపోతే, మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు వారం రోజుల్లో మీ ఇష్యు క్లియర్ అవుతుంది,మీ వెహికల్ కూడా కస్టమర్ రివ్యూ ఇవ్వచ్చు,
మీ Phone number, Address, Vehicle photo, మాకు Email Send చేయండి, [email protected]
[ అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదములు ]

Комментарии

Информация по комментариям в разработке