Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть పెసరపప్పు కిచిడి | Pesarapappu Khichdi | Quick & Easy Moong Dal Khichdi | Healthy One Pot Meal

  • HomeCookingTelugu
  • 2025-08-06
  • 3953
పెసరపప్పు కిచిడి | Pesarapappu Khichdi | Quick & Easy Moong Dal Khichdi | Healthy One Pot Meal
  • ok logo

Скачать పెసరపప్పు కిచిడి | Pesarapappu Khichdi | Quick & Easy Moong Dal Khichdi | Healthy One Pot Meal бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно పెసరపప్పు కిచిడి | Pesarapappu Khichdi | Quick & Easy Moong Dal Khichdi | Healthy One Pot Meal или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку పెసరపప్పు కిచిడి | Pesarapappu Khichdi | Quick & Easy Moong Dal Khichdi | Healthy One Pot Meal бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео పెసరపప్పు కిచిడి | Pesarapappu Khichdi | Quick & Easy Moong Dal Khichdi | Healthy One Pot Meal

పెసరపప్పు కిచిడి | Pesarapappu Khichdi | Quick & Easy Moong Dal Khichdi | Healthy One Pot Meal | ‪@HomeCookingTelugu‬

#PesarapappuKhichdi #khichdi #MoongDalKhichdi #homecookingtelugu #hemasubramanian

Other Recipes :
Dal Khichdi :    • ఎంతో హాయినిచ్చే కమ్మటి దాల్ ఖిచిడీను ఇలా చ...  
Jowar Ravva Khichdi :    • బరువు తగ్గాలనుకునేవారికి అద్భుతమైన పోషకాహా...  
Oats Khichdi :    • ఓట్స్ ఖిచిడీ | Oats Khichdi Recipe | Healt...  
Sabudana Khichdi :    • సగ్గుబియ్యం ఖిచిడీ | Sabudana Khichdi | He...  

పెసరపప్పు కిచిడి
కావాల్సిన పదార్ధాలు :

పాచి పెసరపప్పు - 1/2 కప్పు
బాసుమతి బియ్యం - 1/2 కప్పు
నీళ్ళు
పసుపు - 1/2 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
నెయ్యి - 1 టీస్పూన్
నెయ్యి - 1 టేబుల్స్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
సన్నగా తరిగిన అల్లం
తరిగిన పచ్చిమిరపకాయలు - 2
ఉడికించిన అన్నం & పప్పు
వేడి నీళ్ళు
తరిగిన కొత్తిమీర

తయారీ విధానం :

ముందుగా అరా కప్పు పాచి పెసరపప్పు , అరా కాపీ బాసుమతి బియ్యం కలిపి నీళ్ళు పోసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి.

గంట తరువాత నీళ్ళు వడకట్టి పెసరపప్పు అలానే బియ్యం ను కుక్కర్ లో వేసుకోవాలి.

ఆ తరువాత కుక్కర్ లో సరిపడేంత నీళ్ళు , అరా టీస్పూన్ పసుపు , ఒక టీస్పూన్ ఉప్పు , ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలుపుకొని మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరుకు ఉడకనివ్వాలి.

ప్రెషర్ మొత్తం పోయిన తరువాత మూత తీసి ఒకసారి కలుపుకొని పక్కనపెట్టుకోవాలి.

తాలింపు కోసం వెడల్పాటి కడై లో ఒక టేబుల్స్పూన్ నెయ్యి , ఒక టీస్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి.

ఆ తరువాత సన్నగా తరిగిన అల్లం , పచ్చిమిరపకాయలు వేసి వేపాలి.

ఆ తరువాత ఉడికించిన అన్నం , పెసరపప్పు వేసి కలుపుకొని కొద్దిగా పలచన చేసుకోవడానికి కొద్దిగా వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి.

ఫైనల్ గ తరిగిన కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే పెసరపప్పు కిచిడి రెడీ.



Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book at https://shop.homecookingshow.in/

Follow us :
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / home.cooking.telugu  

A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]