Naa Yatralona II Telugu Christian Song II Sekhar Dourla II Lucky Stephen Dourla II

Описание к видео Naa Yatralona II Telugu Christian Song II Sekhar Dourla II Lucky Stephen Dourla II

MUSIC, LYRICS & VOCALS BY SEKHAR DOURLA
CHORUS BACKGROUND BY LUCKY STEPHEN ANURAG DOURLA
BACKGROUND SCORE BY SURESH KAKINADA
AUDIO MIX & MASTERING BY ANILVEMULA AG MEDIA STUDIO-HYD
VIDEO SHOOTING & MIXING BY VINOD KKD II ANOOSH M. II PRATHAP DOURLA II.

LYRICS :
నా యాత్రలోన తోడుగా నీవే - నా సహాయముకై త్వరపడి రావా - 2
మీకై నేను వేచియున్నాను - కరుణాతో నాపై దయగొనుమైయ్యా - 2
ప్రకటించేదను ప్రణుతించేదను మీ నామము - 2 (నా యాత్రలోన)

1. మీదు రాజ్యము శాశ్వత రాజ్యము - మీదు పరిపాలనా తరతరములుండునూ - 2
నీవె మార్గం, నీవె సత్యం, నీవె జీవమైయా - 2 (నా యాత్రలోన)

2. ప్రేమకు ప్రతిరూపము మీరేగా యెసైయా - పాపులమై ఉండగా మాకై మరణించితివి -2
ఎంత గొప్ప కృపగల తండ్రి స్తుతులు స్తోత్రముల్ - 2 (నా యాత్రలోన)

Комментарии

Информация по комментариям в разработке