Ramachandrudithadu Raghuveerudu

Описание к видео Ramachandrudithadu Raghuveerudu

#LearnWithMe #garimella #learn #ramachandrudithadu #raghuveerudu #annamayya #annamacharya #gbkprasad #anilakumar #balakrishnaprasad
   • #LearnWithMe - Ramachandrudithadu Rag...  

Annamacharya Sankeerthanam tuned by Sri Nedunuri Krishnamurthy.

Sung by Sri Garimella Balakrishna Prasad and Garimella Anila Kumar

Raagam: Dwijaavanthi
Taalam: Aadi

LYRICS:

రామచంద్రుడితడు రఘువీరుడు
కామిత ఫలములియ్య గలిగెనిందరికి

గౌతము భార్య పాలిటి కామధేను ఇతడు
ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము
సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు
యీతడు దాసుల పాలి ఇహపర దైవము

పరగ సుగ్రీవు పాలి పరమ బంధు ఇతడు
సరిహనుమంతుని పాలి సామ్రాజ్యము
నిరతి విభీషణుని పాలి నిధానము యీతడు
గరిమ జనకు పాలి ఘన పారిజాతము

తలప శబరిపాలి తత్త్వపు రహస్యము
అలరి గుహుని పాలి ఆదిమూలము
కలడన్న వారిపాలి కన్నులెదుటి మూరితి
వెలయ శ్రీ వేంకటాద్రి విభుడితడు

Комментарии

Информация по комментариям в разработке