|ఐదుగురు అక్క చెల్లెమ్మలు సజీవ సమాధి అయిన దర్గా|Paanch bibi dargha penukonda|

Описание к видео |ఐదుగురు అక్క చెల్లెమ్మలు సజీవ సమాధి అయిన దర్గా|Paanch bibi dargha penukonda|

#Penukondadargah#
#Panchbibidargahpenukonda#
#Penukondadargha#Penukonda#
#Paanchbibidargah#Panchbibidargah#
#Penukondadarga#
#Panjbibidargah#
#5bibikedargahpenukondadargah#
#5bibidargah#
#Dargah#
#Panchbibidargah#
#Pannchbibidarghapenukonda#
#Pannchbibidarghahistorytelugu#Amvihari#
#Pannchbibidargha#
ఈ ఐదుగురు అక్క చెల్లెమ్మలు రాయచూరు రాజు కూతుర్లు
వీరు ఒకరోజు పెనుగొండలో ఉన్నటువంటి హజరత్ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాలై గారి దర్శనానికి వస్తారు ఆ సమయంలో ఇక్కడ యుద్ధ వాతావరణం ఉంటుంది అప్పుడు హజరత్ బాబా ఫక్రుద్దీన్ రహమతుల్లాలై గారు మీరు ఇక్కడ ఉండడం అంత సురక్షితం కాదు. ఇక్కడే ఉన్నటువంటి దానిమ్మ తోటలోకి మీరు వెళ్ళండి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వారు ఆ దానిమ్మ తోట దగ్గరికి వెళతారు. వారిని వెతుక్కుంటూ వీరి అన్నలు గుర్రంపై వారు ఉన్న చోటకి వెళతారు. అప్పుడు ఆ ఐదుగురు అక్క చెల్లెమ్మలు ఎవరో వేరే అతను ఇక్కడకు వస్తున్నారు అని భయపడి అల్లా తో ప్రార్థిస్తే వీరు ఉన్నచోట భూమి రెండుగా విడిపోతుంది . ఒకదానిలో ముగ్గురు అక్క చెల్లెమ్మలు వెళతారు రెండవ దానిలో ఇద్దరు అక్క చెల్లెమ్మలు వెళతారు. అక్కడ వీరి గాజులు గుర్తించి. అమ్మ నేనే మీ అన్నను వచ్చాను రండి అంటే అప్పుడు ఆ సమాధిలో నుంచి ఐదుగురు అక్కచెల్లెమ్మలు లేదు మా స్థావరం ఇక్కడే అని వాళ్లతో చెప్పడం జరుగుతుంది.
ఎవరైనా నా ఛానల్ ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.

Комментарии

Информация по комментариям в разработке