మీ నమ్మకాలు మిమ్మల్ని జీవించకుండా చేస్తాయి! | How Your Beliefs Stop You From Living Life | Sadhguru

Описание к видео మీ నమ్మకాలు మిమ్మల్ని జీవించకుండా చేస్తాయి! | How Your Beliefs Stop You From Living Life | Sadhguru

"ఏ వ్యక్తైనా సరే, తత్వాలు అల్లుతున్నాడూ అంటే, అది సృష్టి పట్ల చేస్తున్న అపరాదమే అవుతుంది. సృష్టిలో ఇంత జరుగుతున్నప్పుడు ఒక ఆలోచన చేయడం అస్సలు సరికాదు. మీరు ఇక్కడ వేయి జన్మలెత్తి, 24 గంటలూ శ్రద్ధ పెట్టినా, మీకు సృష్టిలో ఇసుమంత కూడా తెలియదు" అని అంటున్నారు సద్గురు

English Video:    • How Your Beliefs Stop You From Living...  

మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org

సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
  / sadhgurutelugu  

అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
  / ishatelugu  

సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app

యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Комментарии

Информация по комментариям в разработке