Gangereddu Sannai - మద్దిలేటి బృందం Part 4 - Annamayya Kalavedika

Описание к видео Gangereddu Sannai - మద్దిలేటి బృందం Part 4 - Annamayya Kalavedika

అన్నమయ్య కళావేదిక ‘‘గుంటూరు తిరుపతి’’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణంలోని గంగిరెద్దుల మేళ సన్నాయి ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. మద్దిలేటి బృందం ఆలపించిన పలు కీర్తనలను భక్తుల ఎంతో శ్రావ్యంగా విని కళాకారులను ప్రోత్సహించారు.
దేవాలయ పాలకమండలి వారు కళాకారులను ఘనంగా సత్కరించారు.
నిర్వహణ: శ్రీ అన్నమయ్య సేవాసమితి, గుంటూరు.

Комментарии

Информация по комментариям в разработке