పూరీలో ప్రసాదాల విశేషాలు🙏Sakshi Gopal Sannidhi, PURI🙏సాక్షిగోపాల్ సన్నిథి, పూరీ

Описание к видео పూరీలో ప్రసాదాల విశేషాలు🙏Sakshi Gopal Sannidhi, PURI🙏సాక్షిగోపాల్ సన్నిథి, పూరీ

పూరీజగన్నాథుడు, ద్వారకానాథుడు, బదరీనాథుడు, రామనాథుడు(రామేశ్వరం) కొలువైన చార్ ధామ్ ల యొక్క దర్శనం అనంతరం ఈ సాక్షిగోపాలుని దర్శిస్తే మన యాత్ర సంపూర్ణమౌతుంది, ఇక్కడి గోపాలుడు సాక్ష్యమిస్తాడని ప్రతీతి.
పూరీ జగన్నాథుని ప్రసాదాల వైభవం తెలుసుకుందామా!!

పూరీ జగన్నాథంలో ది.09-02-2023 నుండి ది.11-02-2023 వరకు జరుగుచున్న శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామివారి షష్ఠ్యబ్ది మహోత్సవము మరియు 107వ దివ్యదేశ యజ్ఞము కార్యక్రమములు.

#padmajaramanujadasi
#puri
#ajs_thirunakshtram

ఆళ్వార్, యెమ్బెరుమానార్, జీయర్, ఆచార్య దివ్య తిరువడిగళే శరణమ్🙏

నాలాయిర దివ్య ప్రబంధ సంత మరియు వ్యాఖ్యాన సహిత గుణానుభవం కొరకు:

FCC LINK:
https://join.freeconferencecall.com/p...

TELEGRAM LINK:
https://t.me/joinchat/LyoBXhelW-PjquD...

YOUTUBE LINK:
   / @padmajaramanujadasi  

WEBSITE ADDRESS:
https://padmajaramanujadasi.com/te/

అడియేన్ రామానుజదాసి🙏

Комментарии

Информация по комментариям в разработке