#Narasimha #lakshminarasimha #lordnarasimha #jayasindoor #devotioanlsongs #bhakthisongs
Kadiri Lakshmi Narasimha Swamy New Song 2025 || Full Song With Lyrics || Laxmi Narasimha Swamy
Song Name: Lakshminadha Naarasimha
Singer: P.Raju, Ananthapur
Music: Jayasindoor Rajesh, Madanapalle
Lyrics: B.Rajashekar, Pothugallu
Mastering: Gavaskar Kanchi, Tirupathi
Rhythms: Gavaskar, Tirupathi
Album No: JSE-2529
Business Contact: [email protected]
Cell: 6304630831 (9 AM-6 PM)
-----------------------------------------
Lyrics:
-------
లక్ష్మీనాథ నారసింహ మమ్ము కావరా
సర్వలోక పూజ్యుడావు నరసింహుడా
లక్ష్మీనాథ
లక్ష్మీనాథ నారసింహ మమ్ము కావరా
సర్వలోక పూజ్యుడావు నరసింహుడా
లక్ష్మీనాథుడా నరసింహుడా
చరణం 1:- మా పూజ సేవలతో నీవుదేవుడా ఆ మా పూజ సేవలతో నీవుదేవుడా
అలరారి పోయేవంట నరసింహుడా లక్ష్మీనాథ
లక్ష్మీనాథ నారసింహ మమ్ము కావరా
సర్వలోక పూజ్యుడావు నరసింహుడా లక్ష్మీనాథా
చరణం 2:-ఏడేడు భువనాలను ఏలేదవంటా
మా బ్రతుకులల్లో వెలుగునింపి నావు నీవయా
లక్ష్మీనాథ నారసింహ మమ్ము కావరా
సర్వలోక పూజ్యుడావు నరసింహుడా
చరణం 3:- పాలాభి షేకమును చేసేదమయ్యా
ఆ పాలాభి షేకమును చేసేదమయ్యా
మా లోనఉన్న బాధలన్నీ బాపరావయా
లక్ష్మీనాథ
లక్ష్మీనాథ నారసింహ మమ్ము కావరా
సర్వలోక పూజ్యుడావు నరసింహుడా
చరణం 4:- శాంతస్వ రూపుడవు నరసింహుడా ఆ
మమ్ముఏలే దేవుడవు లక్ష్మీనాథుడా
లక్ష్మీనాథ
లక్ష్మీనాథ నారసింహ మమ్ము కావరా
సర్వలోక పూజ్యుడావు నరసింహుడా
లక్ష్మీనాథా
చరణం 5:- వందనాలు చేసేదము నరసింహుడా
ఏమయా మాపైనీవు కరుణ చూపవూ
లక్ష్మీనాథ లక్ష్మీనాథ
లక్ష్మీనాథ నారసింహ మమ్ము కావరా
సర్వలోక పూజ్యుడావు నరసింహుడా
చరణం 6:- పాలవంటి హృదయుడావు నరసింహుడా ఆ
పాలవంటి హృదయుడావు నరసింహుడా
మా పాప భారమును తీర్చరావయా
స్వామి మా పాప భారమును తీర్చరావయా
లక్ష్మీనాథ
లక్ష్మీనాథ నారసింహ మమ్ము కావరా
సర్వలోక పూజ్యుడావు నరసింహుడా
లక్ష్మీనాథా
చరణం 7:- ధరణిలోన మదనపల్లి నరసింహుడా ఆ
ధరణిలోన మదనపల్లి నరసింహుడా
జయసిందూరు వార్కీనీవు అభయమివ్వవా
లక్ష్మీనాథ నారసింహ మమ్ము కావరా
సర్వలోక పూజ్యుడావు నరసింహుడా
సర్వలోక పూజ్యుడావు నరసింహుడా
-----------------------------------------
For More of the Latest Updates Join Our Social Media Family
Subscribe to our youtube Channel : / @jayasindoornarasimhabhakti
Follow On Facebook : / jayasindoornarasimhabhakti
Follow On Instagaram : / jayasindoor_entertainments
Follow On Twitter: / jayasindoor
Join Our Whatsapp Community : https://chat.whatsapp.com/DIGrCCDZ1Q7...
Join Our Telegram Channel : https://t.me/JayasindoorNarasimhaBhakti
---------------------------------------------------
Subscribe Jayasindoor Channels For Unlimited Devotional Content:
© 2023 Jayasindoor Entertainments
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload in which You may have rights to the Images (or) music, instead of contacting YouTube about a Copyright Infringement...Thank You..!"
---------------------------------------------------
Similar Searches:
---------------
yadagiri narasimha,narasimha swamy,yadagiri temple,lord narasimha,hindu god,indian temples,devotional songs,narasimha,Yadagiri tourist places, Yadagiri history, best time to visit Yadagiri, Yadagiri temples, Yadagiri attractions, Yadagiri travel guide, Yadagiri photos, exploring Yadagiri, Yadagiri local food,Yadagiri Narasimha temple, Narasimha Swamy, Hindu temples in Karnataka, Yadagiri Narasimha story, Narasimha mythology, pilgrimage sites in India, Yadagiri historical significance, Narasimha idol, temple architecture Karnvisit,,Kadiri Narasimha significance, Kadiri Narasimha temple, Kadiri Narasimha story, Kadiri Narasimha festival, Kadiri Narasimha history, Kadiri Narasimha chants, Kadiri Narasimha worship, Kadiri Narasimha rituals, Kadiri Narasimha visit,Ahobilam temples, Ahobilam history, visit Ahobilam, Ohobalam tourist guide, Ahobilam travel tips, Ahobilam significance, Ahobilam mythology, Ahobilam photography, Ahobilam festivals
#Laxmi_Narasimha_Swamy #Yadadri #Yadagiri_Laxmi_Narasimha_Swamy_Songs #Yadagiri_Gutta_Songs #Yadagiri #Yadagiri_Laxmi_Narasimha_Swamy #Yadagiri_Laxmi_Narasimha_Swamy_New_Songs #Ahobilam #Ahobilam_Laxmi_Narasimha_Swamy #Ahobilam_Narasimha #Ahobilam_Temple_Songs #YADAGIRI_NARASIMHA_SWAMY_SONGS
#Kadiri_Narasimha_Swamy_Songs
#Kadiri #Kadiri_Narasimha_Swamy #Ahobilam
Информация по комментариям в разработке