vandanamu raghunandana వందనము రఘు నందన - AIR Bhakti Ranjani

Описание к видео vandanamu raghunandana వందనము రఘు నందన - AIR Bhakti Ranjani

This song of Sri Thyagaraja in sahana raagam is from AIR Bhakti Ranjani.

వందనము రఘునందనా సేతు - బంధనా భక్త చందనా రామ ॥వం॥శ్రీదమా నాతో వాదమా నే - భేదమా ఇది మోదమా రామ ॥వం॥శ్రీరమా హృచ్చారమా బ్రోవ - భారమా రాయబారమా రామ ॥వం॥వింటిని నమ్ము కొంటిని శర - ణంటిని రమ్మంటిని రామ ॥వం॥ఓడను భక్తి వీడను ఒరుల - వేడను నీవాఁడను రామ ॥వం॥కమ్మని విడె మిమ్మని వరము - కొమ్మని పలుకరమ్మని రామ ॥వం॥న్యాయమా నీకాదాయమా ఇంత - హేయమా మునిగేయమా రామ ॥వం॥చూడుమీ కాపాడుమీ మమ్ము - పోడిమిగాఁ గూడుమీ రామ ॥వం॥క్షేమము దివ్యధామము నిత్య - నేమము రామనామము రామ ॥వం॥వేగరా కరుణాసాగర శ్రీ - త్యాగరాజుని హృదయాకర రామ ॥వం॥

pallavi
vandanamu raghunandana sEtu bandhana bhakta candana rAma

anupallavi
shrIdamA nAtO vAdamA nE bhEdamA idi mOdamA rAma

caraNam 1
shrI rAma hrccaramA brOva bhAramA rAya bAramA rAma

caraNam 2
viNTini nammu koNTini sharraNaNtini rammaNTini rAma

caraNam 3
Odanu bhakti vIDanu orula vEDanu nIvADanu rAma

caraNam 4
kammani viDa mimmani varamu kommani paluka rammani rAma

caraNam 5
nyAyamA nIku dAyamA inka hEyamA munigEyamA rAma

caraNam 6
cUDumi kApADumi mammu pODimigaA gUDumi rAma

caraNam 7
kSEmamu divya dhAmamu nitya nEmamu rAma nAmamu rAma

caraNam 8
vEgarA karuNa sAgarA shrI tyAgarAja hrdayAgArA rAma

Комментарии

Информация по комментариям в разработке