SREE DHANVANTAREE STOTRAM | Hemamalini Nanduri & Lalitha Nanduri

Описание к видео SREE DHANVANTAREE STOTRAM | Hemamalini Nanduri & Lalitha Nanduri

sloka link
https://drive.google.com/file/d/10BiQ...
om namo భగవతే వాసుదేవాయ ధన్వంతరీ. ..........sreemaahaavishnave స్వాహా... వరకు..అలానే. తారక. మంత్రం. ఓం ధం ధన్వంతరయే నమః108. సార్లు. చెయ్యండి


ధ్యానం –
శంఖం చక్రం జలౌకాం దధదమృతఘటం చారుదోర్భిశ్చతుర్భిః |
సూక్ష్మస్వచ్ఛాతిహృద్యాంశుక పరివిలసన్మౌళిమంభోజనేత్రమ్ |
కాలాంభోదోజ్జ్వలాంగం కటితటవిలసచ్చారుపీతాంబరాఢ్యమ్ |
వందే ధన్వంతరిం తం నిఖిలగదవనప్రౌఢదావాగ్నిలీలమ్ ||

అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత
రోగాన్మే నాశయాఽశేషాన్ ఆశు ధన్వన్తరే హరే |
ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియో శ్రియం
స్వభక్తేభ్యః అనుగృహ్ణన్తం వందే ధన్వన్తరిం హరిమ్ ||

ధన్వన్తరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠన్తి యే |
అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవన్తి తే చిరమ్ ||

మంత్రం –
ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయవినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీమహావిష్ణవే స్వాహా |

గాయత్రీ –
ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వన్తరిః ప్రచోదయాత్ |

తారకమంత్రం –
ఓం ధం ధన్వంతరయే నమః |

[** పాఠాంతరం –
ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ సర్వభయవినాశాయ సర్వరోగనివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్యనిధయే శ్రీమహావిష్ణుస్వరూప శ్రీధన్వంతరీస్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధచక్ర నారాయణాయ స్వాహా | ------------------------------------------------
Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.

'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.

'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.

This is an individual channel, and all the contents are copyrighted.
-------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке