అళియ రామరాయల మరణం గురించి చెప్పే కీలక ఋజువు | హొళల్కెరె వేణుగోపాలస్వామి ఆలయ శాసనం | విజయనగర చరిత్ర

Описание к видео అళియ రామరాయల మరణం గురించి చెప్పే కీలక ఋజువు | హొళల్కెరె వేణుగోపాలస్వామి ఆలయ శాసనం | విజయనగర చరిత్ర

#vijayanagaraempire #krishnadevaraya #teluguhistory #telugupodcast

Support Us UPI id - raghu.cdp@okhdfcbank

జవహర్ లాల్ నెహ్రూ వ్రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా రూపొందించిన భారత్ ఏక్ ఖోజ్ అనే ధారావాహికలో అళియ రామరాయలు తనను తాను చంపుకున్నట్టు చూపించారు. కానీ 16వ శతాబ్దం నాటి ’తారీఫ్-ఇ-నిజామ్ షాహీ’లో అహమ్మద్ నగర్ సుల్తాన్ నిజామ్ షా అళియ రామరాయల ను చంపించినట్టి చూపే చిత్రం ఉంది.

ఈ రెండింటిలో ఏది నిజం అన్నదాన్ని ఒక శాసనం ఆధారంగా తేల్చే ప్రయత్నం ఈ పాడ్కాస్ట్.

Комментарии

Информация по комментариям в разработке