బందరు పోర్టు నిర్మాణపనులపై కథనం | Bunder Port Construction Work | A Deep Look || Idi Sangathi

Описание к видео బందరు పోర్టు నిర్మాణపనులపై కథనం | Bunder Port Construction Work | A Deep Look || Idi Sangathi

ఒక దేశ అభివృద్ధికి జీవ నాడి రవాణా రంగం. సరైన రోడ్లు, రైళ్లు, ఓడరేవుల వ్యవస్థను ఏర్పాటు చేస్తేనే ప్రజా, సరుకు రవాణా సాగడం, తయారీ రంగం ఊపందుకుని, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతుంది. అందుకే ప్రభుత్వాలు రవాణాకు అధిక ప్రాధాన్యత ఇస్తాయి. అయితే ఐదేళ్లు పాలించిన వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఈ రంగాన్ని పట్టించుకోవడం మానేసింది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మచిలీపట్నం పోర్టు నిర్మాణం. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పనులను అటకెక్కించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపై దృష్టి సారించింది. వైకాపా ప్రభుత్వం మాదిరిగా ఆటంకాలు కలిగించకుండా పనులు ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది. చంద్రబాబు ఈ నిర్మాణంపై రెండు సార్లు సమీక్ష నిర్వహించారు. పోర్టు నిర్మాణ పనులపై ప్రత్యేక కథనం.
#IdiSangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке