బక్రీద్‌ వేళ ప్రత్యేక ప్రార్థనలు | Bakrid Eve | Muslims Offered Special Prayers Global Nations

Описание к видео బక్రీద్‌ వేళ ప్రత్యేక ప్రార్థనలు | Bakrid Eve | Muslims Offered Special Prayers Global Nations

త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని వివిధ దేశాల్లో ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కరాచీలో వేలాది మంది ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆర్థికంగా మెరుగ్గా ఉన్నవారు... పేదలకు మాంసాన్ని పంచిపెట్టారు. బంగ్లాదేశ్‌లో ముస్లింలు ప్రత్యేక పార్థనల్లో పాల్గొన్నారు. ఢాకాలోని సుప్రీంకోర్టు ఆవరణలో ఉన్న అతిపెద్ద మైదానంలో జరిగిన ప్రార్థనల్లో... బక్రీద్ నేపథ్యాన్ని మత గురువు వివరించారు. దాదాపు 35 వేల మంది ముస్లింలు ఈ పార్థనల్లో పాల్గొన్నారు. ఇండోనేసియాలోని జకార్తాలో ఉన్న ఫుట్ బాల్ మైదానంలో ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేశారు. ఆసియా ఖండంలో ఉన్న మెజారిటీ దేశాలలో ఇవాళ బక్రీద్ జరుపుకోగా.... సౌదీ అరేబియా, లిబియా, ఈజిప్టు, యెమెన్ లాంటి దేశాల్లో ఆదివారం నిర్వహించారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке