Mutual funds : వారెన్ బఫెట్‌ సూచనలు పాటిస్తూ బలమైన పోర్ట్‌ఫోలియో ఎలా తయారు చేసుకోవాలి? | BBC Telugu

Описание к видео Mutual funds : వారెన్ బఫెట్‌ సూచనలు పాటిస్తూ బలమైన పోర్ట్‌ఫోలియో ఎలా తయారు చేసుకోవాలి? | BBC Telugu

కరోనా లాంటి ఆరోగ్య సంక్షోభం సంభవిస్తే దాన్ని అధిగమించే మదుపు మార్గం ఏమిటి? యుక్రెయిన్-రష్యా యుద్దం లాంటి అనూహ్య పరిణామాలు జరిగినప్పుడు మన ఆర్థిక లక్ష్యాలు ఎలా చేరుకోవాలి? 2009లో చూసిన రిసెషన్ లాంటి పరిస్థితులను ఎలా తట్టుకోవాలి? నష్ట భయాన్ని తగ్గించుకునేలా పోర్ట్‌ఫోలియోను ఎలా తయారు చేసుకోవాలి?
(కథనం: ఐవీబీ కార్తికేయ)
#MutualFunds #StockMarket #IndexFund

___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке