శివానంద యోగం - 05| ప్రొఫెసర్ ఆర్. రాఘవేంద్రన్ గారితో ప్రత్యేక గోష్ఠి |

Описание к видео శివానంద యోగం - 05| ప్రొఫెసర్ ఆర్. రాఘవేంద్రన్ గారితో ప్రత్యేక గోష్ఠి |

పూజ్య సద్గురు శివానంద మూర్తి గురుదేవుల అసలు తత్త్వం, మహత్త్వం , విలక్షణత్వం గురించి లోకానికి తెలియని అద్భుత విశేషాలు .... మానవాళికి ఆయన ఇచ్చిన అపురూప వరం

దాదాపు అర్థ శతాబ్దం పాటు అంతేవాసిగా, ఆత్మబందువుగా , అంతరంగిక కార్యదర్శి గా గురు సాన్నిధ్యంలో ఉన్న భాగ్యశాలి ప్రొఫెసర్ ఆర్.రాఘవేంద్రన్ గారితో ఎం.వి.ఆర్.శాస్త్రి గారి ప్రత్యేక గోష్టిలో ఇది ఐదవ ఆఖరు భాగం .

Please watch this video to learn about Sivananda Yoga sadhana procedure
   • SIVANANDAYOGAM - Recommended steps of...  

Комментарии

Информация по комментариям в разработке