Salar Jung Museum Telugu/Hyderabad, tourism places/ Salar Jung Museum tour telugu/Divakar eats.

Описание к видео Salar Jung Museum Telugu/Hyderabad, tourism places/ Salar Jung Museum tour telugu/Divakar eats.

🌟సాలార్ ‌జంగ్ మ్యూజియం
భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో గల ఒక సాంస్కృతిక సంగ్రహాలయం (మ్యూజియం)


సాలార్ జంగ్ మ్యూజియం "దార్-ఉల్-షిఫా" వద్ద గల ఒక కళా సంగ్రహాలయము.[1] హైదరాబాదు నగరంలోని మూసీ నది దక్షిణ ఒడ్డున ఉంది. భారతదేశం లోని 3 జాతీయ మ్యూజియం లలో ఇది ఒకటి. ఇందు "ఏనుగు దంతాల కళాకృతులు", "పాలరాతి శిల్పాలు" గలవు, జపాన్, చైనా, బర్మా, నేపాల్, భారతదేశం, పర్షియా, ఈజిప్ట్, ఐరోపా, ఉత్తర అమెరికా దేశాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రలేఖనాలు, బొమ్మలు, వస్త్రాలుచేతివ్రాతలు, సెరామిక్స్, లోహ కళాఖండాలు, తివాచీలు, గడియారాలు ఉన్నాయి.

Комментарии

Информация по комментариям в разработке