Severe Allegations on Tadipatri DSP Chaitanya | రాష్ట్రంలోనే అత్యంత వివాదాస్పద అధికారిగా విమర్శలు

Описание к видео Severe Allegations on Tadipatri DSP Chaitanya | రాష్ట్రంలోనే అత్యంత వివాదాస్పద అధికారిగా విమర్శలు

ఆయన పేరు చైతన్య. అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్ సబ్ డివిజన్ DSP. పోలీసు అధికారిగా కంటే అధికార YSR కాంగ్రెస్ పార్టీకి, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కొమ్ముకాసే కార్యకర్తగానే ఆయన ప్రజల్లో ఎక్కువ గుర్తింపుపొందారు. ఆయన పేరు చెబితే చాలు 'ఆరాచకానికి పరాకాష్ఠ' అనే మాటే వినిపిస్తుంది. వైకాపా నాయకుల వల్ల తమకు అన్యాయం జరిగిందని, వారు దాడి చేశారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే..వారిపైనే రివర్స్ కేసులు పెట్టటం, సంబంధం లేని కేసుల్లో ఇరికించటం వంటివి చేస్తున్నారన్న విమర్శలున్నాయి. వైకాపా నాయకులు ఫిర్యాదు చేస్తే రెండో ఆలోచనే లేకుండా వారిని పోలీసు స్టే।షన్ కు పిలిచి చిత్రహింసలకు గురిచేస్తారని....... బాధితులు వాపోతున్నారు. DSP చైతన్య తమను తీవ్రంగా కొట్టారంటూ కొంత మంది న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రైవేటు కేసులు దాఖలు చేశారు. బాధితుల కుటుంబాల్లోని మహిళలను ఉద్దేశించి అత్యంత పరుష పదజాలంతో డీఎస్పీ విరుచుకుపడతారన్న విమర్శలున్నాయి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке