Brahmasri chaganti koteswararao telugu wonderful pravacham about srikrishna childhood | Eeswarecha

Описание к видео Brahmasri chaganti koteswararao telugu wonderful pravacham about srikrishna childhood | Eeswarecha

#chagantikoteswararao #krishnastami #telugupravachanalu #trending
Chaganti Koteswararao pravachanalu about lord srikrishna childhood
మన పుట్టుక మొదలుకాకముందే, రూపం కూడా లేని తన బిడ్డని తనకన్నా ఎక్కువగా ప్రేమించేది అమ్మ ఒక్కతే
తన ప్రాణం పోయిన తన బిడ్డ బ్రతకాలి అనుకోని జన్మనిస్తుంది అమ్మ, అటువంటి అమ్మ ప్రేమని, ఆ మాధుర్యాన్ని తాను కూడా అనుభవించాలి అనుకున్నాడేమో ఆ పరమాత్మా మనిషిగా పుట్టి, అటు అమ్మ యశోదని, గోపాలుల్ని అందరిని అలరించాడు. అమ్మ ప్రేమకి ఆ పరమాత్మా అయినా ఒదిగిపోవాల్సిందే .
ఎన్ని సార్లు విన్న మల్లి ఎదో తెలియని సంతోషం, విన్న ప్రతిసారి మనసులో ఎదో తెలియని అసూయ అరెరే ఆ గోపాల బాలల అదృష్టం, ఏ జన్మ సుకృతమో లోకాలని పాలించే ఆ పరమాత్మ తో ఆడుకునే అదృష్టం,
అరెరే ఆ గోవులకి పట్టిన పుణ్యమేమిటో పరమాత్మ చెంతన తిరిగే అదృష్టమా !
కృష్ణయ్యా నీ లీలలు ఈ కనులతో చూడలేకపోయినా, చెవులతో విని మనసుతో చూసే అదృష్టం ఇచ్చినందుకు మా జన్మ ధన్యం.
మాకు పురాణాలు చదవలేకపోయినా, మాకు అర్ధం ఆయె రీతోలో, కళ్ళకు కట్టినట్టు విని మమ్మల్ని ఆధ్యాత్మిక బాటలో నడిచే భాగ్యం కలిపిస్తున్న శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి మెం జన్మంతా రుణపడి ఉంటాం.
గురువు గారు మీకు పాదాభివందనాలు

జై శ్రీ కృష్ణ

ఓం నమశ్శివాయ, సర్వేజనా సుకొనిభవంతూ
For more vidoes and updates Please do subscribe #Eeswarecha Youtube channel
Thank you

Комментарии

Информация по комментариям в разработке