// Tribal way of life // Gubbala mangamma talli temple // Buttayagudem //

Описание к видео // Tribal way of life // Gubbala mangamma talli temple // Buttayagudem //

పశ్చిమ గోదావరి జిల్లాలో బుట్టాయగూడెం మండలం నకు సంబందించిన కోర్సెవారి గూడెం దగ్గర్లో శ్రీ గుబ్బల తల్లి ఆలయం వుంటుంది...

ఈ ఆలయం చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి గిరిజనులు వచ్చి వారి తయారు చేసిన వస్తువులు ఇక్కడ అమ్ముతూ వుంటారు. అలాగే దగ్గర్లో గిరిజన గ్రామాలలో వాళ్ళు ఏ విధంగా నివసిస్తుంటారో ఈ వీడియోలో చూద్దాం...

#village #forest #tribes #harshasriram77 #westgodavari #antarvedi #konaseema

Комментарии

Информация по комментариям в разработке