భగవంతుని గుర్తించే ఒక్కగానొక్క మార్గం - ధ్యానము - సుజాత మేడం గారు

Описание к видео భగవంతుని గుర్తించే ఒక్కగానొక్క మార్గం - ధ్యానము - సుజాత మేడం గారు

శ్వాస మీద ధ్యాస సత్యం
ఆత్మీయ నిత్యం ఆత్మీయ సత్యం ఆత్మ మీద దృష్టి పెట్టాలి...
ఆచరించేవాడే ఆచార్యుడు...
తెలుసుకున్నది గోరంత నేర్చుకోవాల్సింది కొండంత...
మనసు ఆత్మలో లీనం అవ్వాలి చిత్తవృత్తలు నిరోధించాలి అంటే ఆత్మను పట్టుకోవాలి...
శ్వాస మీద ధ్యాస పెట్టి మనసును మూస్తే ధ్యానం...
నీ సత్యంలో నీవు ఉండు అంటే నీ శ్వాసతో నీ వుండు...
తల మొండెం వేరైనా సత్యాన్ని పట్టుకోవాలి...
ప్రపంచక విషయాలను విషం లాగా త్యజించాలి...
కోరుకునే ప్రయత్నం కాదు చేరుకునే ప్రయత్నం చేయాలి...

#patriji #pmc #tatavarty

Комментарии

Информация по комментариям в разработке